| Daily భారత్
Logo




ZPHS గాంధారి పాఠశాల లో పదవతరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి

News

Posted on 2026-03-10 18:22:28

Share: Share


ZPHS గాంధారి పాఠశాల లో పదవతరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి

డైలీ భారత్, గాంధారి: ఈ నెల మార్చి 14 వ తేదీన పదవతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. కావున పదవతరగతి విద్యార్థులను ప్రతి రోజు పాఠశాల కు పంపి ఇంటి దగ్గర చదివేలా చూడండి.

పరీక్ష, పరీక్ష కు 2 నుండి 3 రోజులు అంతరం ఉన్నందున పరీక్ష తేదీ లను  గమనించి అంతరం మధ్య కాలం లో కూడా విద్యార్థులను పాఠశాల కు పంపి చదివేలా చూడండి.

విద్యార్థుల చదువుకు ఇంటి దగ్గర ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది అని HM& Staff, Zphs గాంధారి, మమ్మాయి రేణుకసంజీవ్ యాదవ్ సర్పంచ్ గాంధారి అన్నారు

బాధ్యత గా వ్యవహారిద్దాం - మంచి ఫలితాలు సాధిద్దాం


Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >