Posted on 2026-03-13 13:21:14
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: TSUTF తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘంలో మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి విలువనివ్వకుండా కేవలం వ్యక్తిగత స్వార్థం, హోదా కోసం పరితపించే వారికి జిల్లా ప్రధాన బాధ్యతలు అప్పగించడంలో రాష్ట్ర శాఖ నియంతృత్వపు ధోరణిని నిరసిస్తూ TSUTF సిరిసిల్ల మండల ఉపాధ్యక్షుడిగా ఉన్న బత్తిని అనిల్ కుమార్, మండల కార్యదర్శులుగా పల్లెవేని ఐలయ్య, జంగిటి భానుచందర్ లు తమ పదవీ బాధ్యతలకు మరియు సంఘ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు.ఉపాధ్యాయ సంఘం లో కులాల ప్రస్తావన తీసుకురావడం సిగ్గుచేటు అని, ఉపాధ్యాయుల సమస్యలు పక్కన పెట్టీ పదవీ ప్రయోజనాల కోసమే సంఘం పనిచేస్తుందని ఆరోపించారు.
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >