| Daily భారత్
Logo




ఆర్టిజన్ మరియు ఆన్ మ్యాండ్ కార్మికులు సమస్యలు పరిష్కరించండి

News

Posted on 2026-03-30 20:29:22

Share: Share


ఆర్టిజన్  మరియు ఆన్ మ్యాండ్ కార్మికులు సమస్యలు పరిష్కరించండి

డైలీ భారత్, కామారెడ్డి: ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యోగ సంఘ నాయకులు కూడా నేడు అన్ని జిల్లాలలో సంఘీభావం తెలుపుతున్నారని ప్రభుత్వం మరియు యాజమాన్యం ఆర్టిజన్ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు.

సమ్మె అనివార్యమైతే ఉద్యోగ సంఘంగా కూడా ఆలోచన చేయవలసి ఉంటుందని, వినియోగదారులకు అనేక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కావున తక్షణం సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలని కోరారు.

తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై "ధర్నా"* కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ధర్నా కి మద్దతు గా వచ్చిన యూనియన్ 327 నాయకులు యూనియన్ మరియు 1104 యూనియన్ నాయకులు మరియు BMS యూనియన్ నాయకులు మరియు ఉమ్మడి జిల్లా జేఏసీ కన్వీనర్ బి హరికృష్ణ జిల్లా కామారెడ్డి జిల్లా కో కన్వీనర్ భీమరాజ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కిస్ట గౌడ్ కామారెడ్డి డివిజన్ కన్వీనర్ రంజిత్ యాదవ్ బాలేశం తలహ CL నరేష్ నితిన్ రంజిత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు

Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >