| Daily భారత్
Logo




గడ్డి మందును నిషేధించాలని అసెంబ్లీలో తీర్మానం

News

Posted on 2026-03-31 11:00:26

Share: Share


గడ్డి మందును నిషేధించాలని అసెంబ్లీలో తీర్మానం

డైలీ భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు) ను నిషేధించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. రైతులు వ్యవసాయం కోసం వాడుతున్న ఈ ప్రాణాంతక రసాయనాన్ని ఇప్పటికే చాలా దేశాల్లో నిషేధించారని తెలిపారు. ఈ మందు వల్ల చాలా మంది రైతులు చనిపోయారన్నారు. ఈ మందు తయారీ, వాడకం, రవాణా, దిగుమతిపై తక్షణమే నిషేధం విధించాలని కేంద్రాన్ని కోరుతూ సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >