| Daily భారత్
Logo




ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాల్వంచ మండల సర్పంచుల ఫోరం మరియు వివిధ గ్రామ సర్పంచులు

News

Posted on 2026-04-06 15:55:39

Share: Share


ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాల్వంచ మండల సర్పంచుల ఫోరం మరియు వివిధ గ్రామ సర్పంచులు

డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: పాల్వంచ మండల సర్పంచుల ఫోరం తరపున వివిధ గ్రామాల సర్పంచ్ లు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి పాల్వంచ మండల  గ్రామాల అభివృద్ధి కోసం సీసీ రోడ్స్ నూతన గ్రామపంచాయతీ కార్యాలయాలు మహిళా సంఘ భవనాలు అంగన్వాడి స్కూల్ లకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసి మిగిలిన అభివృద్దికి పనులకు నిధులు కేటాయించలని మరియు పాల్వంచ మండలం నూతనంగా ఏర్పాటు అయినందున ఇంటిగ్రేటెడ్ పూర్తీ స్థాయి అధికార కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్వంచ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు బాశెట్టి నాగరాజు పాల్వంచ సర్పంచ్ కూచాని శేఖర్ ఆరేపల్లి సర్పంచ్ కొయ్యల జ్యోతి భూమయ్య  వాడి సర్పంచ్ నర్సారెడ్డి ఇస్సాయిపేట్ సర్పంచ్ లలిత నర్సింలు దేవునిపల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ సింగరాయపల్లి సర్పంచ్ లత అంజయ్య పాల్గొనడం జరిగింది

Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >
Image 1

హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం

Posted On 2026-04-21 16:28:14

Readmore >
Image 1

భూమి మన బతుకు శ్వాస -- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-21 16:26:27

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఆర్డీవో..

Posted On 2026-04-21 16:08:22

Readmore >