| Daily భారత్
Logo




ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

News

Posted on 2026-05-24 10:59:31

Share: Share


ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  మరియు జిల్లా పంచాయతీ అధికారి విధ్యాచందన  అధ్వర్యంలో శనివారం జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల సాదారణ బదిలీలు ప్రశాంతంగా ముగుసినవి.

ఇట్టి బదిలీలలో మొత్త 131 మంది దరఖాస్తు చేసుకోగా ,వారిలో గ్రేడ్ -1 కార్యదర్శులు ఇద్దరు, గ్రేడ్ -2 కార్యదర్శులు నలుగురు, గ్రేడ్ -3 కార్యదర్శులు నలుగురు, గ్రేడ్-4 కార్యదర్శులు 121 మందికి మొత్తంగా 131 మంది కార్యదర్శులను వారు కోరుకున్న స్థానాలకు బదిలీ చేసినట్లు ఆమె తెలిపారు, ఇట్టి కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి సుదీర్ కుమార్, DRDA APO శ్రీనివాస రావు, APD రమణారావు, AVO సునీల్ కుమార్, జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది విజయ్,విక్రమ్,ఫరూక్, దుర్గా ప్రసాద్, కార్యదర్శుల సంఘ భాద్యులు వంశీ, సతీష్ ,కిరణ్ తదితరలు పాల్గొన్నారు,

Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >