Posted on 2024-02-25 17:35:29
ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లిన కేఎల్ఆర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : పేదలకు నష్టం జరగకుండా ఆక్రమణలను తొలగిస్తామని హెచ్చరించారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.
ఆదివారం జల్ పల్లి మున్సిపాలిటీలో చెరువులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనుచర గణం భూకబ్జాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు కేఎల్ఆర్.
త్వరలోనే కలెక్టర్ తో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేద్దామని మంత్రి శ్రీధర్ బాబు... కేఎల్ఆర్ కు చెప్పారు.
ఇండ్లు లేని పేదలను గుర్తించి స్థలాలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు కేఎల్ఆర్.
ఈకార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి సహా జల్ పల్లి మున్సిపాలిటీ నాయకులు పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >