Posted on 2024-09-01 11:06:21
డైలీ భారత్, హైదరాబాద్: సిటీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలోని ఓ అపార్ట్ మెంట్ లో భార్య, ఇద్దరు పిల్లలను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడె. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్(40), వర్షిణి(33).. వారి పిల్లలు షికాంత్(11), విహంత్ (3)లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించిన పోలీసులు.. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు తెలిపారు.
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >