| Daily భారత్
Logo




కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తా: CM రేవంత్

News

Posted on 2024-10-05 14:41:07

Share: Share


కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తా: CM రేవంత్

డైలీ భారత్, హైదరాబాద్: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని CM రేవంత్ సంచలన ప్రకటన చేశారు. గజ్వేల్ లో వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ ఉంది. అందులో 500 ఎకరాలు ఇస్తే.. ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తా. కేసీఆర్ భూదానం చెయ్.. ఇండ్లు కట్టించే బాధ్యత నాది. జన్వాడలో KTRకు 50 ఎకరాలు ఉంది. అందులో 25 ఎకరాలు ఇవ్వు. BRS ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు ఇవ్వండి.. ఇదంతా ప్రజల నుండి దోచుకున్న సొమ్మే కదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Image 1

విద్యుత్ సంస్థలో సమ్మె సైరాన్...3వ రోజుకు సమ్మె చేరుకుంది

Posted On 2026-04-10 11:44:44

Readmore >
Image 1

ప్రేమజంట ఆత్మహత్య

Posted On 2026-04-10 11:41:43

Readmore >
Image 1

ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-10 09:22:18

Readmore >
Image 1

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్

Posted On 2026-04-10 08:29:28

Readmore >
Image 1

AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి

Posted On 2026-04-10 08:06:50

Readmore >
Image 1

రక్తదానం...ప్రాణదానం

Posted On 2026-04-10 08:02:42

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్

Posted On 2026-04-10 07:32:15

Readmore >
Image 1

విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-10 07:25:14

Readmore >
Image 1

ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ

Posted On 2026-04-10 06:36:42

Readmore >
Image 1

సెల్ఫీ మోజు... ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది!

Posted On 2026-04-10 05:06:54

Readmore >