| Daily భారత్
Logo




సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన 34వ వార్డ్ కౌన్సిలర్ : దార్ల కీర్తన సందీప్

News

Posted on 2024-10-07 18:29:09

Share: Share


సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన 34వ వార్డ్ కౌన్సిలర్ : దార్ల కీర్తన సందీప్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: లబ్దిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ సిరిసిల్ల పట్టణం 34వ వార్డు బద్దం ఎల్లారెడ్డి నగర్ కు చెందిన ఆడపు సాత్విక్ 18000 /- CMRF చెక్కును గాజుల లావణ్య  13500/- CMRF చెక్కును సుద్దాల నాగలక్ష్మి 11000/- CMRF చెక్కును

ఈ రోజు  స్థానిక కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ లబ్దిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం జరిగింది ఈ సందర్భంగా కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ గారుమాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం లాంటిదని, పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా చెక్కుఅందుకున్న లబ్దిదారులు మాజీ మంత్రి వర్యులు, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు, చెక్కు మంజూరికి కృషి చేసిన కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చెరుకు పాపయ్య, నల్ల రాజు, ఆడెపు, శ్రీనివాస్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >
Image 1

బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-10 20:41:31

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ

Posted On 2026-04-10 20:39:34

Readmore >
Image 1

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ

Posted On 2026-04-10 18:20:34

Readmore >
Image 1

విద్యుత్ సంస్థలో సమ్మె సైరాన్...3వ రోజుకు సమ్మె చేరుకుంది

Posted On 2026-04-10 17:14:44

Readmore >