| Daily భారత్
Logo




ట్రెజరీ కార్యాలయాల అవినీతి పై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి : PRTU తెలంగాణ జిల్లా అధ్యక్షులు

News

Posted on 2024-10-08 16:32:18

Share: Share


ట్రెజరీ కార్యాలయాల అవినీతి పై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి : PRTU తెలంగాణ జిల్లా అధ్యక్షులు

PRTU తెలంగాణ జిల్లా అధ్యక్షులు మ్యాడారం హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి కే. హరేందర్ రెడ్డి 

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీ తో పాటు, వేములవాడ లో STO కార్యాలయలలో జరుగుతున్న అవినీతి బాగోతం పై అధికారులు పూర్తి స్థాయి లో నిష్పక్షపాతం గా విచారణ జరిపి దోషులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని PRTU తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మ్యాడారం హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి K. హరేందర్ రెడ్డి అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు హక్కు గా, సక్రమంగా పొందాల్సిన బిల్లు లపై వసూళ్లకు పాల్పడటం, చేతులు తడపనిదే బిల్లులు అప్ లోడ్ చేయకపోవడం అన్యాయం అన్నారు. భాధితులను మానసికంగా ఇబ్బంది పెట్టడం సిగ్గు చెటన్నారు.. భాధితులైన రిటైర్డ్ ఉపాధ్యాయ, ఉద్యోగుల కు అండగా నిలవాల్సిన కొందరు సంఘ నాయకులు, అవినీతి కి పాల్పడిన అధికారుల కు వత్తాసు పలకడం అన్యాయం అన్నారు. దీనికి సంబంధం ఉన్న ప్రతీ సంఘ నాయకుల పై విచారణ చేపట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని హరికృష్ణ అన్నారు..

వీరి వెంట ప్రధాన కార్యదర్శి K హరేందర్ రెడ్డి, రాష్ట్ర బాధ్యులు P సత్యనారాయణ, జిల్లా భాద్యులు S  రమేష్, G సత్యం, G శ్రీనివాస్, Y వెంకట రమణ, H శిరోమణి, M సరోజ, ఉన్నారు

Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >
Image 1

బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-10 20:41:31

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ

Posted On 2026-04-10 20:39:34

Readmore >
Image 1

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ

Posted On 2026-04-10 18:20:34

Readmore >
Image 1

విద్యుత్ సంస్థలో సమ్మె సైరాన్...3వ రోజుకు సమ్మె చేరుకుంది

Posted On 2026-04-10 17:14:44

Readmore >