Posted on 2024-10-08 17:12:00
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్ గా నియామకమైన ఎలుగంటి మధుసూదన్ రెడ్డిని మంగళవారం తన స్వగృహంలో షాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకునూరి నర్సింలు,బైరమోని స్వామి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువా తో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంధర్భంగా చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి ప్రజల మన్ననలు పొందుతూ వాళ్లకు సహాయ పడుకుంటూ ప్రభుత్వం పరంగా ఏ సహాయమైనా చేయడానికి తాను కృషి చేస్తానని తెలిపారు.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >