| Daily భారత్
Logo




*ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా గందె సరేష్*

News

Posted on 2024-10-18 20:00:10

Share: Share


*ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా గందె సరేష్*

ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా షాద్‌నగర్ కు చెందిన గందె సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఆర్య వైశ్య సంఘం ఎన్నికలు రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ నేపథ్యంలో షాద్ నగర్ నుండి పలువురు జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆర్యవైశ్య సంఘం సీనియర్ నాయకులు, జర్నలిస్ట్ సరాపు రమేష్ కుమార్, అగీరు రవికుమార్ గుప్త, గందె సురేష్, రిటైర్డ్ తహసిల్దార్ సరావు జగదీశ్వర్, తదితరులు నామినేషన్ వేశారు. అయితే ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కార్యవర్గం తదితర పెద్దలు కొంతమంది నామినేషన్లను స్వచ్చందంగా ఉపసంహరించుకునేలా చేశారు. ఎన్నికను ఏకగ్రీవం చేసి గందె సురేష్ ను అధ్యక్షుడిగా ప్రకటించారు. గతంలో షాద్‌నగర్ వాసవి క్లబ్ చార్టర్ ప్రసిడెంట్, ప్రస్తుతం ఆర్యవైశ్య సంఘం జిల్లా కార్యదర్శిగా గందె సురేష్ కొనసాగుతున్నారు

Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >