Posted on 2024-10-18 22:08:14
డైలీ భారత్, తెలంగాణ :హైదరాబాద్‌లోని మియాపూర్‌లో చిరుత కలకలం సృష్టించింది. మియాపూర్ మెట్రో స్టేషన్‌కు సమీపంలో శుక్రవారం రాత్రి చిరుత సంచరిస్తూ కనిపించింది.
మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో చిరుత సంచరిస్తూ ఉండగా తీసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
అది పులి కాదు.. అడవి పిల్లి.. భయపడాల్సిన పని లేదు అని శంషాబాద్ డీఎఫ్ఓ విజయానంద్ రావు తెలియపరిచారు.
మియాపూర్ మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నది చిరుత కాదు అడవి పిల్లి అని నిర్థారణ
కాలి ముద్రలు 3.5 సెంటీమీటర్లు మాత్రమే ఉందని, చిరుత పులి కాలి ముద్ర కనీసం 7 సెంటీమీటర్లు ఉంటుందన్న డీఎఫ్ఓ
సెల్ ఫోన్ లో జూమ్ చేసి తీయడం వల్ల పులిలాగా కనిపించింది.. అది పులి కాదు. ప్రజలు భయపడాల్సిన పనిలేదన్న డీఎఫ్ఓ విజయానంద్ రావు
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >