Posted on 2024-10-23 16:30:14
డైలీ భారత్, కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణంలో ఐద్వా మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంలో నేషనల్ హైద్వా అధ్యక్షురాలు మరియన్ తవాలే ను భద్రాద్రి జిల్లా బహుజన సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ నాయకులు కలిసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ చట్టం చేశారు ఆ చట్టంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మహిళలకు సబ్ కోటా కేటాయించాలని ఐద్వా ప్రత్యేక చొరవ తీసుకొని పోరాడాలని వినతి పత్రం అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో బీసీ మహిళా అధ్యక్షురాలు కొంపల్లి మునిలా పా టి పద్మ తాండ్ర వెంకటేశ్వర్లు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కురిమల శంకర్ .జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు బండి రాజు గౌడ్ కాసోజు రామాచారి గజ్జల శంకరాచారి నాగేశ్వరరావు ఎస్ డి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >