Posted on 2024-10-23 13:43:00
డైలీ భారత్, నర్సింహులపేట: మండల కేంద్రం లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద బుధవారం మేరుగు సత్యనారాయణ కుమారుడు భరత్-శ్రీవాణి దంపతులు స్వామి వారికి పాదాలు, వెండి పూలు మరియు పీఠం రూ 50 వేల విలువగలవి సంప్రోక్షణ చేసి స్వామి వారికి సమర్పించారు.
ఈ కార్యక్రమం లో ఆలయ ఈ ఓ వేణుగోపాల్, మేరుగు సత్యనారాయణ - విజయ దంపతులు మరియు బైరి రమేష్ అర్చకులు శ్రీ నందనచార్యులు, రామాచార్యులు పాల్గొన్నారు.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >