| Daily భారత్
Logo




ప్రాథమిక పాఠశాలను సందర్శించిన మండల విద్యాశాఖాధికారి B. రాంమోహన్ రావు

News

Posted on 2024-10-23 19:56:05

Share: Share


ప్రాథమిక పాఠశాలను సందర్శించిన మండల విద్యాశాఖాధికారి B. రాంమోహన్ రావు

డైలీ భారత్, పెద్దనాగారం: ఈ రోజు నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం ప్రాథమిక పాఠశాల ను  మండల విద్యాశాఖాధికారి B. రాంమోహన్ రావు  ప్రార్థన సమయంలో సందర్శించడం జరిగింది.

ఈ సందర్శన లో భాగంగా విద్యార్థుల హాజరు,  వివిధ రకాల రిజిస్టర్ లను పరిశీలించడం జరిగింది . పెద్దనాగారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు  నెలలో శెలవులు  ఎక్కువగా వినియోగించుకోవడం  పట్ల ఆక్షేపణ తెలియజేశారు.

పాఠశాల లో తరగతి గది  , పరిసరాలు పరిశుభ్రంగా  లేవని  , పాఠశాల లో  Scavenger నియామకం  ఎందుకు చేయలేదు అని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.

అనంతరం  ప్రాథమిక పాఠశాలలు అమర్ సింగ్ తండా , వస్రాం తండా , గోల్ తండా లను సందర్శించారు.

ఈ సందర్శన లో పెద్దనాగారం కాంప్లెక్స్  ప్రధానోపాధ్యాయురాలు జానకి సుమన ,  సీఆర్పీ  నాగేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.

Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >
Image 1

బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-10 20:41:31

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ

Posted On 2026-04-10 20:39:34

Readmore >
Image 1

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ

Posted On 2026-04-10 18:20:34

Readmore >
Image 1

విద్యుత్ సంస్థలో సమ్మె సైరాన్...3వ రోజుకు సమ్మె చేరుకుంది

Posted On 2026-04-10 17:14:44

Readmore >