| Daily భారత్
Logo




TPTF సమావేశంలో పాల్గొన్న మండల అధ్యక్షులు వై క్రాంతి కుమార్

News

Posted on 2024-10-25 14:03:40

Share: Share


TPTF సమావేశంలో పాల్గొన్న మండల అధ్యక్షులు వై క్రాంతి కుమార్

డైలీ భారత్, నరసింహులపేటఈరోజు TPTF నరసింహులపేట మండల శాఖ సమావేశం స్థానిక మండల కేంద్రంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నరసింహులపేట మండల అధ్యక్షులు వై క్రాంతి కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో TPTF మండల అధ్యక్షుడు వై క్రాంతి కుమార్ మాట్లాడుతూ మన మండలంలో MEO డిప్యూటేషన్ ల గురించి వివిధ ఉపాధ్యాయ సంఘాలతో తేదీ 22-10-2024  నాడు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో  ఉన్న తరగతుల కంటే అదనంగా ఉపాధ్యాయులు ఉన్న పాఠశాల నుండి ఉపాధ్యాయులు అవసరం ఉన్న పాఠశాలలకు, ఏకోపాద్యాయ పాఠశాలల కు కేటాయించామని కోరినప్పటికీ పట్టించుకోకుండా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా కాకుండా కొంతమంది ఉపాధ్యాయుల కోరిక మేరకు  డిప్యూటేషన్లకు సంబంధించిన ప్రపోజల్స్ ను తయారుచేసి  DEO   కార్యాలయానికి పంపడం జరిగింది. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు సూచనలు చేసినప్పటికిని వాటిని పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించడం జరిగింది.

 కావున DEO కార్యాలయానికి పంపిన డిప్యూటేషన్ అభ్యర్థనలను పున సమీక్షించాలని కోరడం జరిగింది.ఈ సమావేశం లో  ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్,యాకన్న ,నరసింహరావు,బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్

Posted On 2026-04-10 07:32:15

Readmore >
Image 1

విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-10 07:25:14

Readmore >
Image 1

ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ

Posted On 2026-04-10 06:36:42

Readmore >
Image 1

సెల్ఫీ మోజు... ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది!

Posted On 2026-04-10 05:06:54

Readmore >
Image 1

ఇకపై గంట ఆలస్యంగా రూ. 10,000 పైన డిజిటల్ చెల్లింపులు

Posted On 2026-04-10 05:05:52

Readmore >
Image 1

మార్పు కోసం నా అక్షరాలు-మంజుల పత్తిపాటి

Posted On 2026-04-10 02:51:39

Readmore >
Image 1

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో జీతాల కుంభకోణం

Posted On 2026-04-10 02:02:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

Posted On 2026-04-10 01:29:28

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >