| Daily భారత్
Logo




శీర్షిక : ఎక్కడని పడుకోను కన్నాలున్న ఆరు అడుగుల పూరిగుడిసెలో

News

Posted on 2025-07-09 11:54:47

Share: Share


శీర్షిక : ఎక్కడని పడుకోను కన్నాలున్న ఆరు అడుగుల పూరిగుడిసెలో

డైలీ భారత్, స్పెషల్ శీర్షిక:

ఆరు అడుగుల పూరిగుడిసెలో...!

టప్ఫ్..టఫ్ప్..టఫ్ప్ పడుతు వస్తున్నా వస్తున్నా 

అని చెపుతుంది వాన చినుకు..  కానీ

ఎక్కడని పడుకోను కన్నాలున్న ఆరు అడుగుల 

 పూరిగుడిసెలో...!

వర్షం రాకతో పిల్లలను నా రెక్కల మాటున ముడుచుకొని కూర్చోండి నిద్ర పోతుంటే...

 ఎక్కడని పడుకోను కన్నాలున్న ఆరు అడుగుల 

  పూరిగుడిసెలో...!

గంజి నీళ్ల  ముంత కూడా వర్షపు నీటిలో  పడవలా 

తెలియాడుతుంటే...

ఎక్కడని పడుకోను కన్నాలున్న ఆరు అడుగుల 

 పూరిగుడిసెలో...!

ఉరుముల శబ్దాలతో పిల్లల ఆకలి కేకలు శృతి

 కలుపుతుంటే...

 ఎక్కడని పడుకోను కన్నాలున్న ఆరు అడుగుల 

 పూరిగుడిసెలో...!

మృత్యువుతో పోరాడుతున్న పెనిమిటి వర్షము చినుకులో తడిసి ముద్దయి గజగజ  వణుకుతూ

ఉంటే...

ఎక్కడని పడుకోను కన్నాలున్న ఆరు అడుగుల 

పూరిగుడిసెలో...!

అర్హత కలిగిన అన్ని కుటుంబాలకు గృహాలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు అవలంభిస్తున్న 

 ఇళ్ల పథకం అమలు చేస్తున్నందులకు  అభినందనలు తెలుపుతూ..

ప్రభుత్వం  ఇళ్ల పకథం ద్వారా అర్హులైన నిరుపేదలకు గూడు  కల్పించాలని కోరుకుంటూ... 


మీ.. 

మంజుల పత్తిపాటి.

మాజీ డైరెక్టర్

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ .

యాదాద్రి భువనగిరి జిల్లా,

తెలంగాణ రాష్ట్రం.

చరవాణి 9347042218

Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >