| Daily భారత్
Logo




పాఠశాల భవనం పై నుండి కిందికి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

News

Posted on 2025-07-14 21:25:53

Share: Share


పాఠశాల భవనం పై నుండి కిందికి  దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

డైలీ భారత్, మంచిర్యాల:హాస్టల్‌లో ఉండడం ఇష్టం లేక 9వ తరగతి చదువుతున్న మధులిఖిత అనే విద్యార్థిని సోమవారం పాఠశాల భవనం నుండి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..  మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలం, కస్తూర్బా గాంధీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్‌లో ఉంటుంది. అయితే తనకు వసతిగృహంలో ఉండి చదవడం ఇష్టం లేకపోవడంతో హాస్టల్ భవనంపై నుండి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో  తీవ్ర గాయాల పాలైన విద్యార్థినిని హస్టల్ సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  చికిత్స పొందుతున్న విద్యర్థిని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.తనకు హాస్టల్‌లో ఉండి చదువుకోవడం ఏమాత్రం ఇష్టం లేకనే హాస్టల్ భవనం నుండి దూకినట్లు తెలిపింది

Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >