Posted on 2025-08-30 18:46:09
టేకుర్తిలో గర్భిణి దారుణ హత్య
డైలీ భారత్, ఇల్లందకుంట: ఇల్లందకుంట మండలంలోని టేకుర్తి గ్రామంలో మహిళ దారుణ హత్య కలకలం రేపింది.
టేకూర్తి గ్రామానికి చెందిన ముద్రబోయిన రాములుకి ఇద్దరు భార్యలు, రెండవ భార్య ముద్రబోయిన తిరుమల (29), గత ఐదు సంవత్సరాల క్రితం రాములు తిరుమలను వివాహం చేసుకోగా అప్పటినుండి మొదటి భార్య, ఇద్దరు కొడుకులు కు తండ్రికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండో భార్య తిరుమల పేరు మీద అదే గ్రామంలో ఇల్లు రిజిస్ట్రేషన్ చేయగా, మృతురాలు ఏడు నెలల గర్భవతి కావడంతో ఆస్తిలో వాటా అడుగుతుందన్న భయంతో గొడవ ముదిరి హత్యకు దారి తీసినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. హత్యకు గురైన మహిళ హుజురాబాద్ మండలంలోని బొమ్మనపల్లి గ్రామం కి చెందినది. సంఘటన స్థలానికి రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై క్రాంతి కుమార్ విచారణ చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >