Posted on 2025-09-01 17:25:16
శాలువా తో సత్కరించిన జిఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులుఆరేం ప్రశాంత్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ సందర్శించి డాక్టర్ మోకళ్ళ వెంకటేశ్వరరావు ఎంబిబిఎస్ .ఎండీ జనరల్ ఫిజిషియన్ ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి తమ డాక్టర్ వృత్తి పరంగా 10రూపాయలకే వైద్యం అందించాలని ఆలోచన చాలా గొప్ప అవకాశం జి ఎస్ ఎస్ రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణ ఏజెన్సీ మారుమూల ప్రాంత ప్రజలు అందరు 10/ రూపాయల వైద్యం సేవ సౌకర్యాలు వినియోగించుకోవాలి పేదల పట్ల అంకితభావంతో వైద్య సౌకర్యాలు అందించాలని తక్కువ ఖర్చుతో 10/ రూపాయల వైద్యం సేవలు జీవితాంతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ప్రస్తుతం ఖమ్మం గవర్నమెంట్ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ తదుపరి సమయంలో 10/ రూపాయల వైద్యం అందించాలని గ్రామీణ మారుమూల ప్రాంతంలో విష జ్వరాలు ఎక్కువగా వ్యాప్తి చెంది ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తు పేదలకు వైద్య సౌకర్యాలు అందిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోరా రమేష్ సోడే మధు పాల్గొన్నారు
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >