| Daily భారత్
Logo




నీలకంటేశ్వర ఆలయ నూతన కమిటీ ఎన్నిక

News

Posted on 2025-09-02 07:12:48

Share: Share


నీలకంటేశ్వర ఆలయ నూతన కమిటీ ఎన్నిక

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో ప్రఖ్యాతి గాంచిన నీలకంటేశ్వర ఆలయ నూతన అభివృద్ధి కమిటీని సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడిగా తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా శంకర్ను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తిరుపతి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి అనుక్షణం కృషి చేస్తానని తెలిపారు. భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటానని, సేవాభావంతో ఎల్లప్పుడూ అహర్నిశలు పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రవీందర్, అర్చకులు, కమిటీ డైరెక్టర్లు, భక్తులు పాల్గొన్నారు.


Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >