Posted on 2025-09-03 16:48:47
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా లోని వివిధ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో విధులు నిర్వహించే వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ను ఎన్నుకున్నారు. గురువారం నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు రవిచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో జనల్బాడీ మీటింగ్ నిర్వహించిన అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కమిటీకి అధ్యక్షుడిగా పెరుమాండ్ల నగేష్ గౌడ్(99టీవీ), ఉపాధ్యక్షుడిగా మామిడాల అరవింద్ (టీవీ9), ప్రధాన కార్యదర్శిగా పులి అనిల్ (ఏబీఎన్), కోశాధికారిగా శ్రీకాంత్ (ఐ న్యూస్), ఆర్గనైజర్ సెక్రెటరీగా అభిలాష్ (కే6), సంయుక్త కార్యదర్శిగా బొడ్డుల సాయి కిరణ్ (సాక్షి టీవీ) మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >