Posted on 2025-09-15 08:41:17
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ లో ఏఐఎస్ఎఫ్ ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలుసుకోవడంతో ఆ వార్తను కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులను అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఏ ఆర్ ఏఎస్ఐ ధర్నా అనంతరం సరైన రూట్లో వెళ్తున్న జర్నలిస్టుల ద్విచక్ర వాహనాన్ని ఆపి ఇష్టం వచ్చిన రీతిలో పరుష పదజాలంతో తిడుతూ ద్విచక్ర వాహనం తాళం చెవి లాక్కొని తిడుతూ జర్నలిస్టులకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా అంటూ దబాయించసాగాడు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >