| Daily భారత్
Logo




విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠా అరెస్ట్

News

Posted on 2025-09-16 15:48:42

Share: Share


విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠా అరెస్ట్

సైబర్ నేరాల కేసులో రాష్ట్రంలోనే తొలి కేసు నమోదు

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: విదేశాల్లో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి, అక్కడికి పంపించి వారితో సైబర్‌ నేరాలు చేయిస్తున్న అంతర్జాతీయ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారిని ఎట్టకేలకు నిజామాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి, కటకటాలకు పంపించారు. విదేశాల్లో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి, అక్కడికి పంపించి వారితో సైబర్‌ నేరాలు చేయిస్తున్న అంతర్జాతీయ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారిని ఎట్టకేలకు నిజామాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి, కటకటాలకు పంపించారు. సదరు మోసగాడిపై రాష్ట్రంలోనే మొదటిసారి సైబర్‌ నేరాలపై సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి,పీడీ (ప్రివెన్షన్‌ డిటెన్షన్‌)యాక్ట్‌ నమోదు చేసి జైలుకు తరలించినట్లు నిజామాబాద్‌ సీపీ సాయిచైతన్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >