| Daily భారత్
Logo




జిల్లాలో ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ క్యాంప్ ఆఫీస్ ఎక్కడ..?

News

Posted on 2025-09-18 07:55:26

Share: Share


జిల్లాలో ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ క్యాంప్ ఆఫీస్ ఎక్కడ..?

ప్రజలు తమ సమస్యలు తెలపడానికి ఎక్కడికి వెళ్లాలనే అయోమయంలో జిల్లా ప్రజలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ పిసిసి అధ్యక్షుడు,  నిజామాబాద్ ఎమ్మెల్సీ, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్యాంప్ ఆఫీస్ అంటూ నిజామాబాద్ లో ఒకటి ఉందా అంటూ అటు ప్రజలు, అధికారులు తలలు బాదుకుంటున్నారు. పిసిసి పదవి వరించి ఏడాది కాలం గడిచినప్పటికీ ఇంకా జిల్లాలో ఆయనకంటూ ఒక ప్రత్యేకంగా ఒక క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకోకపోవడం తో జిల్లా ప్రజలు, తమ సమస్యలు విన్నవించడానికి ఎవరితో చెప్పుకోవాలో తెలియక అయోమయ పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అప్పుడప్పుడు జిల్లా వాసిగా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు పిసిసి అధ్యక్షుడిని ఎక్కడ కలవాలో తమ సమస్యను వినతి పత్రాలను ఎవరికి ఎక్కడ అందించాలో తెలియక జిల్లా ప్రజలు అయోమయంలో ఉన్నారు. మరోవైపు ఆయన జిల్లాకు పర్యటన కోసం వస్తే అధికారులు ఎక్కడ ఆయన కోసం ఏర్పాటు చేయాలో ఆయనకంటూ ఒక క్యాంప్ ఆఫీస్ లేక అధికారులు సైతం గందరగోళానికి గురవుతున్నారు.  ఇప్పటికైనా పిపిసిసి అధ్యక్షుడికి ఓ ప్రత్యేక క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తే ప్రజలకు వారి సమస్యలకు తెలుక్కోడానికి వెలుగా ఉంటుందని జిల్లా ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >