| Daily భారత్
Logo




పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి : ప్రకృతి ప్రేమికుడు బాలు మాస్టర్

News

Posted on 2025-09-19 19:08:06

Share: Share


పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి : ప్రకృతి ప్రేమికుడు బాలు మాస్టర్

భావితరాలకు కాలుష్యరైత వాతావరణాన్ని ఇవ్వాలి

మొక్కలే మానవాళికి జీవనాధారం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటుతూ మరియు ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు భద్రాద్రి  జిల్లా పాల్వంచ మండలం మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాధ్యాయుడు ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్  పర్యావరణపరిరక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం, భావితరాలకు22 ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో మొక్కలు నాటుతూ,వాటిని సంరక్షిస్తూ  యువతలో పర్యావరణంపై చైతన్యం కలిగించేందుకు పుట్టినరోజు, పెళ్లిరోజు ఏదైనా శుభకార్యమైన పచ్చని మొక్కను బహుమతిగా ఇవ్వాలని, అదేవిధంగా నాటాలని అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.శుక్రవారం మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు క్రీడాకారులకు ఉచితంగా  మొక్కలు పంపిణీ చేశారు.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఒక చెట్టు నాటితే అది మనకు పది తరాలకు జీవనాధారం అవుతుందని  ఆయన పేర్కొన్నారు.

Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >