| Daily భారత్
Logo




వృక్షో రక్షతి రక్షితః

News

Posted on 2025-09-19 18:33:50

Share: Share


వృక్షో రక్షతి రక్షితః

పెండ్యాల భాగ్యమ్మ మెమోరియల్ ప్రాథమిక పాఠశాల జూలూరుపాడు వన ప్రేమికుడు కోంటు .సాంబయ్య 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పెండ్యాల భాగ్యమ్మ మెమోరియల్ ప్రాథమిక పాఠశాల మన ప్రేమికుడు ఏన్కూరు మండల వాసి  వనజీవి రామయ్య తన గత 15 సంవత్సరాల నుండి గింజలను సేకరించిమొక్కలను పెంచుతూ వేల మొక్కలను నాటారు ఈరోజు పిఎస్ జూలూరుపాడు పాఠశాలను సందర్శించి చెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది.చెట్లను పెంచకపోతే భవిష్యత్ తరాలు ఆక్సిజన్  సిలిండర్ పెట్టుకుని తిరగవలసి వస్తుందని చెట్లను పెంచకపోతే అనేక రకాల రోగాలను కొని తెచ్చుకోవాల్సి వస్తుందని తెలియజేశారు. ఆయన  యొక్క కృషిని అభినందిస్తూ పాఠశాలలో శాలువాతో చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నేతాజీ ,  ఉపాధ్యాయులు గూగులోత్ సీతారాములు, మహేష్, నవనీత, పద్మ పాల్గొనడం జరిగింది

Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >