| Daily భారత్
Logo




డైలీ భారత్ కథనానికి స్పందించిన టిపిసిసి అధ్యక్షులు

News

Posted on 2025-09-20 08:28:04

Share: Share


డైలీ భారత్ కథనానికి స్పందించిన టిపిసిసి అధ్యక్షులు

క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు సన్నాహాలు..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  గత గురువారం డైలీ భారత్ న్యూస్ లో  జిల్లాలో ఎమ్మెల్సీ టిపిసిసి క్యాంప్ ఆఫీస్ ఎక్కడ అనే శీర్షిక కు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుండి ఎట్టకేలకు స్పందన లభించింది. ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా డైలీ భారత్ లో ఇటీవల వచ్చిన కథనానికి స్పందించిన ఆయన  తనకంటూ ఓ క్యాంపు కార్యాలయం జిల్లా కేంద్రంలో ఉండాలని ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ ఫేస్ వన్ లో స్వయంగా తానే వెళ్లి క్యాంప్ కార్యాలయం భవనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణుల నుండి తెలిసింది. అయితే తనకంటూ ప్రత్యేక క్యాంపు కార్యాలయం అంటూ ఉంటే ప్రజా సమస్యలు నేరుగా తానే పరిష్కరించవచ్చు అనే ఉద్దేశంతో ఈ క్యాంప్ కార్యాలయం ఏర్పాట్లకు మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమయ్యారు.

ఈ దసరా లోపు జిల్లాల్లో తనకంటూ క్యాంప్ కార్యాలయం ప్రారంభించనున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు.


Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >