| Daily భారత్
Logo




ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడితే రేషన్ కార్డు రద్దు

News

Posted on 2025-09-26 17:41:48

Share: Share


ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడితే రేషన్ కార్డు రద్దు

తాసిల్దార్ ముప్పు కృష్ణ

వరంగల్ /నల్లబెల్లి, డైలీ భారత్ న్యూస్: ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడితే వారికి రేషన్ కార్డు రద్దు తో పాటు ప్రభుత్వ పథకాలు అందకుండా పోతాయని నల్లబెల్లి తాసిల్దార్ ముప్పుకృష్ణ పేర్కొన్నారు

 శుక్రవారం మండల కేంద్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమంగా నాటు సారా  తయారు చేయడంతో పాటు విక్రయించడాన్ని గమనించిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ ఇద్దరు వ్యక్తులను స్థానిక తాసిల్దార్ ముప్పు కృష్ణ ముందు బైండవర్  చేశారు.ఈ సందర్భంగా తాహసిల్దార్ మాట్లాడుతూ ఇలా నాటు సారా తయారు చేయడంతో పాటు విక్రయిస్తే అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడితే వారికి రేషన్ కార్డు రద్దు చేయడంతో పాటు ప్రభుత్వము నుండి వచ్చే సంక్షేమ పథకాలు రద్దయిపోతాయని ఆయన హెచ్చరించారు. చివరి అవకాశంగా మందలిస్తూ మరో మారు ఇలాంటి చర్యలకు పాటుపడితే వారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పవని హెచ్చరించారు.వీరి వెంట నర్సంపేట ఎక్సైజ్ శాఖ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >