Posted on 2025-09-29 12:41:35
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఈదర పిచేశ్వరావు వెన్నుముక విరగడంతో నిజామాబాద్ నగరంలోని మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ కి వెళ్లి మాజీ సర్పంచ్ ఈదర పిచ్చేశ్వరావును పరామర్శించారు. డాక్టర్లతో అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పిచ్చేశ్వరరావు కు సంబంధించిన వెన్నుముక ఎక్స్ రే ను పరిశీలించిన తర్వాత సంబంధిత డాక్టర్లతో ఎమ్మెల్యే చర్చించారు.
అవసరమైతే ఆపరేషన్ కు డాక్టర్లు అందరూ చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిచ్చేస్వరరావు కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉంటామని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వెంట ఎ ఏం సి చైర్మన్ ముప్పా గంగారెడ్డి, డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునిపల్లి సాయి రెడ్డి, వాసు బాబు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
Posted On 2026-07-10 14:21:15
Readmore >
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >