| Daily భారత్
Logo




పార్టీలకతీతంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని పరామర్శించిన ప్రజా ప్రతినిధులు

News

Posted on 2025-09-30 15:13:36

Share: Share


పార్టీలకతీతంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని పరామర్శించిన ప్రజా ప్రతినిధులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతిరెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలు ముగిసాయి. మంగళవారం నగర శివారులోని బైపాస్ రోడ్డులో గల ఎమ్మెల్యే నివాసం నుంచి అంతిమయాత్ర గూపన్ పల్లి వైకుంఠదామం వరకు సాగింది. అక్కడ భూపతిరెడ్డి తల్లి లక్ష్మీనర్సమ్మ అంత్యక్రియలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకు ముందు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డిలు పరామర్శించారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వర్ రావు, యెండల లక్ష్మీనారాయణ,   ఈరవత్రి అనిల్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్ధూ అకాడమి చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, వైద్యులు కవితారెడ్డి, నీలి రాంచందర్ తదితరులున్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >