| Daily భారత్
Logo




భారతదేశంలో స్వదేశీ రాష్ట్రంలో ఏర్పాటుచేసిన మొబైల్ నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్

News

Posted on 2025-10-01 12:46:59

Share: Share


భారతదేశంలో స్వదేశీ రాష్ట్రంలో ఏర్పాటుచేసిన మొబైల్ నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లో 299కే  అన్లిమిటెడ్ కాల్స్ 4జి డేటా సేవలు..

బిఎస్ఎన్ఎల్ జిల్లా జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు వెల్లడి

డైలీ భారత్, తెలంగాణ డెస్క్:భారత దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన ఏ రాష్ట్రంలో లేకుండా మొట్టమొదటిసారిగా తెలంగాణలో  299 కే ఉచిత ఫోన్ కాల్స్, 4జి డేటా అందుబాటులో ఉంటాయని బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో గల బిఎస్ఎన్ఎల్ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా బిఎస్ఎన్ఎల్  25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ  సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు కేకే కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు మట్లాడుతూ ఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా నాలుగు నెలలు లోపు బిఎస్ఎన్ఎల్ సంబంధించిన సిగ్నల్ టవర్స్ ను ఏర్పాటు చేసి మారుమూర గ్రామాల ప్రాంతాల సైతం. కరెంట్ వ్యవస్థ లేని గ్రామాలలోను కూడా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలు అందిస్తున్నామన్నారు. ముందు ముందు బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరెన్నో ఫ్యూచర్ ప్లాన్స్ అందుబాటులోకి తెస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జగ్గారం బిఎస్ఎన్ఎల్ డిస్ట్రిబ్యూటర్లు, కస్టమర్లు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >