Posted on 2025-10-01 12:45:00
భారత పౌరులకు తన జయంతి రోజు పరీక్ష పెడుతున్న మహాత్మా గాంధీ
ముక్క, చుక్క లేనిదే దసరా ఎలా జరుపుకుంటామని నిరాశలో మందు, మాంసపు ప్రియులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ పండగలో అతిపెద్ద పండగ జరుపుకునే ప్రజలు దసరా పండగ ఈ పండగ అంటే చిన్న పెద్ద ముసలి అని తేడా లేకుండా అందరూ ఆనందోత్సవాలతో సంతోషంగా తెలంగాణ ప్రజలు వారి వారి కుటుంబ సభ్యులందరూ పండగ రోజు ఒకచోట కలిసి ఎంతో ఘనంగా ఈ పండగను జరుపుకుంటారు. ఇది తెలంగాణ పండగ సాంప్రదాయ పండుగలో దసరా యొక్క ప్రత్యేకత.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలో ఆంధ్ర వారికి సంక్రాంతి పండగ ఎంత పెద్ద జరుపుకుంటారో, తెలంగాణ ప్రజలు కూడా దసరా,బతుకమ్మ పండగలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సవాల నడుమ ప్రతి ఇంటా చుక్క, ముక్క లేనిదే దసరా జరుపుకొని తెలంగాణ ప్రజలు ఈసారి తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం స్వాతంత్రం సాధించి సిద్ధించి పెట్టిన బాపూజీ మహాత్మా గాంధీ జయంతి, దసరా పండగ ఒకే రోజు ఒకే తేదీ రావడంతో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మందు మాంసప్రియలు అక్టోబర్ 2 గాంధీ జయంతిన మద్యం, మాంసపు దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ దసరా పండగ రోజు ప్రజలు గాంధీ నేర్పిన అహింస మార్గాన నడుస్తారా, లేదా జీవహింస చేసి హింస మార్గాన నడుస్తారా ప్రజలే ఆలోచించాలి. బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా స్వాతంత్రం సాధించే సిద్ధించి పెట్టిన మహాత్మా గాంధీ మార్గాన నడుస్తారా..
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
Posted On 2026-07-10 14:21:15
Readmore >
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >