Posted on 2025-11-19 17:28:42
జూలూరుపాడు మండల పత్తి మార్కెట్ ను సందర్శించిన జిల్లా నాయకులు
డైలీ భారత్ న్యూస్, జూలూరుపాడు: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ , వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల కేంద్రంలో పత్తి కొనుగోలు మార్కెట్ కేంద్రాన్ని పరిశీలించిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పత్తి రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షతను నిరసిస్తూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ , వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు అకాల వర్షాల కారణంగా ఇప్పటికే దిగుబడి రాక అతలాకుతలమవుతున్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే ఆలోచనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలేదురాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన పత్తిని అన్ని మార్కెట్లో తేమ శాతంలో సంబంధం లేకుండా, తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రంలో రైతులను అన్ని రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ, వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు తెలిపారు
ఈ కార్యక్రమంలో యదలపల్లి వీరభద్రం, బీఆర్ఎస్ పార్టీ జూలూరుపాడుమండల అధ్యక్షులు చాపలమడుగు రామ్మూర్తి, సొసైటీ డైరెక్టర్లు లకావత్ హేమ్లా, రెడ్డిబోయిన రాము, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తాళ్లూరి రామారావు పురస్తపురవు రామకృష్ణ పోతురాజు రామారావు వాంకుడోత్ వెంకన్న, బానోతు శంకర్, మద్దిశెట్టి ప్రకాశ్, మాసినేన్ని శేషయ్య, వడ్డే సత్యనారాయణ, బానోత్ హరిలాల్, ఇల్లంగి తిరుపతి, మంద పుల్లయ్య, బోడా భోజ్య మరియు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >