Posted on 2025-12-23 20:53:51
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి:రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉప్పరపల్లి మెట్రో పిల్లర్ 191 సమీపంలో పోలీసులపైకి డీసీఎం వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. టౌలీచౌకీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ సత్తార్ అనే కానిస్టేబుల్ స్పాట్ లోనే చనిపోయారు. డ్యూటీ ముగించుకుని మెహిదీపట్నం నుంచి అత్తాపూర్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు
Posted On 2026-06-25 21:51:45
Readmore >
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్
Posted On 2026-06-25 18:57:28
Readmore >
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >
ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి
Posted On 2026-06-25 18:21:26
Readmore >