| Daily భారత్
Logo




నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అనాథాశ్రమాల్లో పిల్లలకు నోట్ బుక్స్ , పెన్నులు , పండ్లు పంపిణీ చేసిన పోలీస్ కమిషనర్

News

Posted on 2026-01-01 20:31:38

Share: Share


నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అనాథాశ్రమాల్లో పిల్లలకు నోట్ బుక్స్ , పెన్నులు , పండ్లు పంపిణీ చేసిన పోలీస్ కమిషనర్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నూతన సంవత్సర వేడుకల పురస్కరించుకొని గురువారం పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య జిల్లాలోని చిన్న పిల్లల అనాథాశ్రమాలను సందర్శించి , అక్కడి పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో మమేకమై, వారి భవిష్యత్తు లక్ష్యాలపై మాట్లాడారు. పిల్లలు విద్యలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ హోమ్ ఫర్ గర్ల్స్  ( బాల సధన్ ), శిశు గృహ స్పెషలైజ్ అడాప్షన్ సెంటర్  , హియరింగ్ ఎంపెయిర్ అనాధశ్రమాలు పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ ( అడ్మిన్  ) జి. బస్వారెడ్డి, టౌన్ 4 ఎస్. హెచ్. ఓ సతీష్ కుమార్, టౌన్ 3 ఎస్. ఐ హరిబాబు, అనాధ ఆశ్రమాల సూపర్డెంట్లు వినోద  , శోభారాణి  , అనిత తదితరులు పాల్గొన్నారు.


Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >