Posted on 2026-01-03 22:46:40
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : మండల స్థాయి అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించినట్లు కిషన్ నగర్ సర్పంచ్ నల్ల నర్సమ్మ నర్సింలు,ఉప సర్పంచ్ ముక్కు పోగుల ప్రకాష్ గౌడ్ తెలిపారు.శనివారం ఫరూఖ్ నగర్ ఎంపిడిఓ బన్సీలాల్, ఎంపిఓ జయంత్ రెడ్డిలను బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి, ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా గ్రామ అభివృద్ధి కోసం మీ వంతు సహకారాలు అందించాలని అన్నారు. నన్ను సర్పంచ్ గా గెలిపించేందుకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ పి.బాలరాజ్,వార్డ్ మెంబెర్ రవి నాయక్, పంతులు కృష్ణయ్య, జోగు మల్లేష్,తదితరులు పాల్గొన్నారు.
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >