| Daily భారత్
Logo




సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నీ కలిసి ఆశీర్వాదం తీసుకున్న పాపకొల్లు గ్రామ సర్పంచ్ బాదవతు రాంబాబు

News

Posted on 2026-01-04 18:21:54

Share: Share


సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నీ కలిసి ఆశీర్వాదం తీసుకున్న పాపకొల్లు గ్రామ సర్పంచ్ బాదవతు రాంబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండెపూడి గ్రామ వాసి కాళ్లురు వెంకటేశ్వరరావు ని వారి స్వగృహంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వాదం తీసుకున్న పాపకొల్లు గ్రామ సర్పంచ్ బాధవత్ రాంబాబు.

ఈ సందర్భంగా కాళ్ళురు మాట్లాడుతూ , పాపకొల్లు గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని వమ్ముచేయకుండా గ్రామ అభివృద్దే లక్ష్యం గా పని చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాంబాబు నీ శాలువ, బొకే తో ఘనంగా సన్మానించిన కాళ్ళురు కుటుంబ సబ్యులు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >
Image 1

నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ

Posted On 2026-07-03 18:28:35

Readmore >