| Daily భారత్
Logo




డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన పలువురికి కౌన్సెలింగ్..... సీఐ నరహరి

News

Posted on 2026-01-05 19:48:54

Share: Share


డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన పలువురికి కౌన్సెలింగ్..... సీఐ  నరహరి

డైలీ భారత్ కామారెడ్డి:కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ యందు దొరికిన 87 మందిని కోర్టు యందు హాజరుపరచగా పదమూడు మందికి  ఒక్క రోజు  జైలు శిక్ష మరియు 1000 రూపాయల జరిమానా, మిగిలిన 74 మందికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించిన రెండవ తరగతి మెజిస్ట్రేట్ టీ. చంద్రశేఖర్ శిక్ష విధించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికిన వారికి పోలీస్ స్టేషన్ యందు స్థానిక ఎస్.హెచ్. ఓ.  నరహరి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన పలువురికి పట్టణ సీఐ నరహరి కౌన్సిలింగ్ నిర్వహించారు.

Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >
Image 1

నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ

Posted On 2026-07-03 18:28:35

Readmore >
Image 1

10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...

Posted On 2026-07-03 09:50:18

Readmore >
Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >