| Daily భారత్
Logo




ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్1104 యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

News

Posted on 2025-09-13 18:17:07

Share: Share


ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్1104 యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ ఒక్క 1104 యూనియన్ ఎన్పీడీసీఎల్ డిస్కౌంట్ సర్వసభ్య సమావేశం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సాయిబాబు లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిస్కౌంట్ నూతన అధ్యక్ష కార్యవర్గాన్ని ఎన్నుకున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తూ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమం దిశగా తమ యూనియన్ ముందుకు వెళుతుందని అన్నారు. యూనియన్ లో ఎవరికీ ఏ సమస్య వచ్చినా ఆయా జిల్లాలకు సంబంధించిన యూనియన్ అధ్యక్ష కార్యదర్శులకు సంప్రదించాలని వాటి ద్వారా తాము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా డిస్కం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్న అధ్యక్షుడిగా రఘునందన్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వెంకటరమణారావు లతోపాటు ఇతరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >