| Daily భారత్
Logo




నేడు జరగనున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మాతృమూర్తి అంత్యక్రియలు

News

Posted on 2025-09-30 06:33:53

Share: Share


నేడు జరగనున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మాతృమూర్తి అంత్యక్రియలు

అంత్యక్రియలకు హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి మాతృమూర్తి లక్ష్మీ నరసమ్మ సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె అంత్యక్రియలను మంగళవారం గుపన్ పల్లి లోని వైకుంఠధామం లో చేయనున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయన అనుచరులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే అంత్యక్రియలు పాల్గొనేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో రాష్ట్ర మంత్రులు, జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇతర పార్టీ నేతలు కూడా హాజరుకానున్నారు. మరోవైపు ఆయన రాజకీయాల్లోకి రాకముందు వైద్య వృత్తిలో ఉన్నందున ప్రముఖ వైద్యులు కూడా ఈ అంత్యక్రియలో ఈ పాల్గొననున్నట్లు తెలిసింది.

Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >