Posted on 2025-12-23 17:51:20
చెరువులను కాలుష్యం కానివొద్దు - మత్స్య సంపదను కాపాడుదాం
డైలీ భారత్ న్యూస్, రంగరెడ్డి జిల్లా ; గ్రామాలకు జీవనాధారమైన చెరువులను కాపాడుకుందామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.రావిర్యాల పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు.ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ... మాంసాహారంలో చేపలే ఎక్కువ ఆరోగ్యకరమని భోజన ప్రియులకు చెప్పారు.
మత్స్య సంపదపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి , తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.చెరువులు, కుంటలు కలుషితం కాకుండా ప్రభుత్వంతో పాటు ప్రతీ పౌరుడు బాధ్యత తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >