| Daily భారత్
Logo




కొమ్ముగూడెం గ్రామంలో నూతన పశువుల ఆసుపత్రి భవనాన్ని నిర్మించండి

News

Posted on 2026-03-09 19:20:29

Share: Share


కొమ్ముగూడెం గ్రామంలో నూతన పశువుల ఆసుపత్రి భవనాన్ని నిర్మించండి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎమ్మెల్యే  రాందాస్ నాయక్ కు వినతి పత్రం అందించిన భారతీయ గోర్ బంజర పోరాట సమితి అధ్యక్షులు బానోత్ దుర్గప్రసాద్ మరియు సర్పంచ్ ఉప సర్పంచ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడుమండల పరిధిలో ఉన్న కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో శిధిలవస్థకు చేరుకున్న పశువైద్యశాలని నూతన పశువైద్యశాలను నిర్మించాలని దుర్గా ప్రసాద్ సర్పంచ్ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వటం జరిగిందని వారు తెలియజేశారు ఆయన స్పందిస్తూ త్వరలోనే భవనాన్ని కూల్చి కొత్త భవనాన్ని నిర్మించేలాగా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారని వారు తెలియజేశారు ఏది ఏమైనా పనికి అతి త్వరగా సిద్ధులవస్థలో ఉన్న శిధిలవస్థలో ఉన్న పశువుల వైద్యశాలను కూల్చి కొత్త పశువుల వైద్యశాల భవనాన్ని నిర్మించుకుంటే వచ్చే వర్షాకాలం సీజన్లో భవనం పడిపోయే పరిస్థితిలో ఉన్నాయని ఈ పరిస్థితి అంతా గమని మార్చి నెలలోనే పాత భవనాన్ని కూల్చి కొత్త భవన్ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని వారు ఎమ్మెల్యేను కోరారు

Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >