Posted on 2024-09-01 12:45:52
డైలీ భారత్, మాసాయిపేట: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో భారీ వర్షం సూచన మేరకు చేగుంట రెవెన్యూ శాఖ ఈ సందర్భంగా హెల్ప్ లైన్ నంబర్లు విడుదల చేశారు అనంతరం చేగుంట మండలంలో చుట్టుపక్కల గ్రామాలలో రైతులు ప్రజలు భారీ వర్షాలు ఉన్నందున ఉన్నతాధికారులు అందించిన సమాచారం మేరకు మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేశాము అని తెలిపారు అదే విధంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు మూడు రోజులు భారీ వర్షం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలని ఎలాంటి వృక్షాల దగ్గర చెట్లు దగ్గర ఉండదని కరెంటు స్తంభాలు కేబుల్ వైర్లు స్విచ్లు ఇంట్లో ఉన్న కరెంటు పరికరాలకు ఎలాంటి సమయంలోన చేతులు పెట్టకూడదని గ్రామ ప్రజలకు మండలంలోని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు రైతులకు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా హెల్ప్ లైన్ నెంబర్ కు సంబంధించిన సమాచారం తెలపాలని కోరారు
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >
పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు
Posted On 2026-04-23 16:50:12
Readmore >