Posted on 2026-04-05 12:03:12
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో హైస్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని శ్రీ రాజ సాయి మందిరం వియం బంజర వారి ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కీర్తిశేషులు జన్నారెడ్డి విజయ గారి జ్ఞాపకార్ధంగా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి కాకినాడ వారిచే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని రిటైర్డ్ సీఐ నరసింహారెడ్డి అన్నారు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు తోడునీడుగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు మరియు కంటి వైద్య శిబిరాలు ఉమ్మడి జిల్లాలో దేవాలయాలకు నిత్యవసర సరుకులు కూరగాయలు వృద్ధులకు వికలాంగులకు వారికి అవసరమైన వీల్ చైర్లు రకరకాల వస్తువులు అందజేయడం జరిగింది. ఆయన సేవలో ఎల్లప్పుడూ మర్చిపోమని పెనుబల్లి మండల గ్రామ ప్రజలు అంటున్నారు ఆయన మాట్లాడుతూ కంటి సమస్యలు ఉన్నవారికి ఆరోగ్య శిబిరం, ఇది కంటి సమస్యలకు వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేయబడుతుంది. ఈ శిబిరంలో కంటి వైద్యులు, ఆప్టోమెట్రిస్టులు, మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొని, ప్రజలకు ఉచితంగా కంటి వైద్య సేవలు అందిస్తారు.
కంటి వైద్య శిబిరంలో అందించే సేవలుకంటి పరీక్షలుకంటి సమస్యలకు పరీక్షలు మరియు చికిత్స
కంటి శుక్లాల ఆపరేషన్ కంటి శుక్లాలకు ఉచితంగా ఆపరేషన్ చేయడంకంటి మందులు కంటి సమస్యలకు మందులు అందించడం
కంటి సంరక్షణ సలహాలు కంటి సంరక్షణ గురించి సలహాలు అందించడం
కంటి వైద్య శిబిరం ప్రయోజనాలుకంటి సమస్యలకు ఉచిత వైద్యం ప్రజలకు ఉచితంగా కంటి వైద్య సేవలు అందించడం కంటి శుక్లాల ఆపరేషన్ కంటి శుక్లాలకు ఉచితంగా ఆపరేషన్ చేయడం కంటి సంరక్షణ అవగాహన ప్రజలకు కంటి సంరక్షణ గురించి అవగాహన కల్పించడం ఉచిత రవాణా ఈ శిబిరానికి హాజరయ్యే వ్యక్తులు ఒక జత దుస్తులు మరియు ఆధార్ కార్డు తీసుకొని ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి హాజరు కావలసిందిగా చైర్మన్ నీలపు ఉమారాణి అన్నారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9866710909, 9007099283
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్
Posted On 2026-06-25 18:57:28
Readmore >
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >
ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి
Posted On 2026-06-25 18:21:26
Readmore >
పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >