Posted on 2024-09-01 19:16:02
కాంగ్రెస్ పార్టీ నేత మహమ్మద్ ఇబ్రహీం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రైతు బాంధవుడు దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15 వర్ధంతి సందర్భంగా సోమవారం ఉదయం 9:30 గంటలకు షాద్ నగర్ ముఖ్య కూడలి చౌరస్తా లోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అందరూ హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ నేత మహమ్మద్ ఇబ్రహీం కోరారు
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >