Posted on 2026-04-05 16:27:26
డైలీ భారత్, కామారెడ్డి: భారత దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్, అడిషనల్ కలెక్టర్ మధుమోహన్,గ్రందాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఆర్డీఓ గిరి,మున్సిపల్ కౌన్సిలర్స్, బహుజన సంఘాల నాయకులతో కలిసి ఉప ప్రధాని ఫోటో కి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది.
ఈ సందర్బంగా ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ గారిని ఫోటోలకు పూల మాలలు వేసినప్పుడు కాదు ఆయన ఆశయాలను అనుసరించినప్పుడే మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు.
అంటరానితన విముక్తి, శ్రామిక వర్గానికి సమాన పనికి సమాన వేతనం, సరియైన గౌరవం కోసం నిరంతరం పోరాడాడు అని అన్నారు.
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >
ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి
Posted On 2026-06-25 18:21:26
Readmore >
పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >